సైనిక దుస్తులలో వ్లాదిమిర్ పుతిన్

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ దళాలను వెనక్కి నెడుతున్న కర్స్క్ ప్రాంతంలో తన సైనికులను కలిసిన రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్
సైనిక దుస్తులలో వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మిలిటరీ దుస్తుల ధరించి రష్యాలోని కర్స్క్ ప్రాంతాన్ని సందర్శించారు.

ఈ ప్రాంతంలో కొంత భాగాన్ని యుక్రెయిన్ ఆక్రమించుకున్న తర్వాత పుతిన్ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి.

యుక్రెయిన్‌తో మంగళవారం శాంతి ఒప్పందంపై చర్చలు ముగిసిన తర్వాత అమెరికా మధ్యవర్తులు పుతిన్‌తో చర్చించేందుకు రష్యా బయలుదేరుతున్నారు.

బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్ హౌస్ కీయెవ్ నుంచి అందిస్తున్న కథనం.

వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Kremlin Press Office / Handout/Anadolu via Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)