లోక్‌సభ ఎన్నికలు 2024: గాలి ఎటు వీస్తోంది?

వీడియో క్యాప్షన్, ఈ లోక్‌సభ ఎన్నికల్లో గాలి మోదీకి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా?
లోక్‌సభ ఎన్నికలు 2024: గాలి ఎటు వీస్తోంది?

ఈ ఎన్నికల్లో గాలి ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? ఉత్తరాదిన బీజేపీని సవాల్ చేసే స్థాయికి కాంగ్రెస్ ఎదిగిందా? బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ..