యుద్ధంలో 'ఆర్ఎస్ఎఫ్‌'పై ఇరాన్ డ్రోన్లు ప్రయోగిస్తున్న సుడాన్ సైన్యం..

వీడియో క్యాప్షన్, యుద్ధంలో ఆర్ఎస్ఎఫ్‌పై ఇరాన్ తయారీ డ్రోన్లు ఉపయోగిస్తున్న సుడాన్ సైన్యం..
యుద్ధంలో 'ఆర్ఎస్ఎఫ్‌'పై ఇరాన్ డ్రోన్లు ప్రయోగిస్తున్న సుడాన్ సైన్యం..

సుడాన్‌లో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ లేదా ఆర్‌ఎస్ఎఫ్ అని పిలిచే పారామిలిటరీ బలగానికి, ఆ దేశ సైన్యానికి మధ్య దాదాపు ఏడాది కాలంగా అంతర్యుద్ధం నడుస్తోంది.

అయితే, ఈ యుద్ధంలో సైన్యం... ఇరాన్‌లో తయరైన రెండు రకాల డ్రోన్లు ఉపయోగిస్తున్నట్టు బీబీసీ అరబిక్ పరిశోధనలో వెల్లడైంది.

సుడాన్

మరోవైపు... ఆర్‌ఎస్ఎఫ్‌కు కూడా యూఏఈలో తయారైన కమర్షియల్ డ్రోన్స్ ఉపయోగిస్తున్నట్టు బీబీసీకి ఆధారాలు లభించాయి.

విదేశీ తయారీ డ్రోన్ల వాడకంతో ఈ యుద్ధం మరింత భయంకరంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)