రోజుకి ఎన్ని గుడ్లు తినొచ్చు?

వీడియో క్యాప్షన్, EGGS
రోజుకి ఎన్ని గుడ్లు తినొచ్చు?

ఎగ్స్‌లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియెంట్స్ ఉంటాయి. గుడ్డులోని కోలీన్ అనే ఒక న్యూట్రియంట్ మెదడు, నరాలకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ డి సహజంగా లభించే కొన్ని పదార్థాల్లో గుడ్డు పచ్చ సొన ఒకటి..

గుడ్లలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి.

ప్లెయిన్ టోస్ట్, అన్నం, లేదా పాస్తా లాంటి సింపుల్ కార్బొహైడ్రేట్స్‌ను జీర్ణం చేసుకోడానికి మన పొట్టకు 30 నుంచి 60 నిమిషాల టైమ్ పడుతుంది.

అదే మీరు ఆ ప్లెయిన్ టోస్టులో పీనట్ బటర్, ఎగ్ స్లైసెస్ లాంటివి వేసుకుంటే ఆ టైమ్ డబుల్ కావచ్చు.

ఇక జీర్ణక్రియ జరిగేటపుడు హీట్ జనరేట్ అవుతుందనే విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది.

ప్రోటీన్స్ డైజెస్ట్ అవుతున్నప్పుడు బాడీ హీట్ చాలా పెరుగుతుంది.

కానీ, ఒక కప్పు పాలు, అర కప్పు పప్పు, గుప్పెడు బాదాం వల్ల మనకు ఎంత ప్రోటీన్ అందుతుందో ఒక గుడ్డులో కూడా అంతే ప్రోటీన్ ఉంటుంది.

గుడ్లు, పాలు, ప్రొటీన్లు,

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)