న్యూ ఆర్లీన్స్ దాడి: ఇస్లామిక్ స్టేట్ హస్తం పై అమెరికా అనుమానాలు...
న్యూ ఆర్లీన్స్ దాడి: ఇస్లామిక్ స్టేట్ హస్తం పై అమెరికా అనుమానాలు...
తెల్లవారుజామున మూడు గంటలకు గందగోళం మొదలైంది. ఘటనా స్థలానికి పోలీసులు పరుగులు తీయడంతో ఏదో జరుగుతోందని అర్థమైంది.
అక్కడ వాళ్లకు కనిపించిన దృశ్యాలు చూపించేందుకు వీలు లేకుండా ఉన్నాయి.
ముందు మెల్లగా కదిలిన వాహనం, ఆ తర్వాత బోర్బన్ స్ట్రీట్ జంక్షన్ వైపు దూసుకు వెళ్లింది. ఇది న్యూ ఆర్లీన్స్‌లో చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. ఆ తర్వాత నిందితుడు ట్రక్కు వేగం పెంచి, అటు వైపు... పౌలీసు ట్రక్కు వెనుక వైపు వీధిలోకి డ్రైవ్ చేశాడు.


ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









