ఆయనకు గుర్రమే మోటారు కారు
ఆయనకు గుర్రమే మోటారు కారు
బాపట్ల జిల్లా చుండూరు మండలం కారుమూరివారిపాలెం గ్రామానికి చెందిన ఈయన పేరు లక్ష్మారెడ్డి. చుట్టుపక్కల ఎక్కడకు వెళ్లాలన్నా ఈయన గుర్రంపైనే వెళ్తారు. ఆయన అలా ఎందుకు చేస్తున్నారు?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









