కొబ్బరి చెట్టును ఢీకొట్టి తలకిందులైన కారు
కొబ్బరి చెట్టును ఢీకొట్టి తలకిందులైన కారు
శ్రీలంకలో రోడ్డును దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి కొబ్బరిచెట్టును కారు ఢీకొట్టింది. అంబళంగూడ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు డ్రైవర్ గాయపడ్డారని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









