లయొనల్ మెస్సీ ఫుట్‌బాల్ ప్రస్థానం ఎలా సాగిందంటే...

వీడియో క్యాప్షన్, లయొనల్ మెస్సీ ఈ స్థాయికి చేరడానికి ఎంత కష్టపడ్డాడు?
లయొనల్ మెస్సీ ఫుట్‌బాల్ ప్రస్థానం ఎలా సాగిందంటే...

వరల్డ్ కప్ విజయంతో ఫుట్ బాల్ ప్రపంచానికి రారాజు అనిపించుకున్న మెస్సీ ఈ స్థాయికి చేరడానికి ఎంత కష్టపడ్డాడు.

లియొనల్ మెస్సీ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది.

మెస్సీకి ఇది అలవోకగా వచ్చిన విజయం కాదు.

1987 జూన్ 24న అర్జెంటీనాలోని రొసారియోలో పుట్టారు మెస్సీ.

చిన్నతనం నుంచే ఫుట్‌బాల్ మీద మక్కువ పెంచుకున్నారు మెస్సీ.

లయొనల్ మెస్సీ

ఫొటో సోర్స్, MOLLY DARLINGTON/REUTERS

1995-2000 సంవత్సరాల మధ్య కాలంలో న్యూవేల్స్ ఓల్డ్ బాయ్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు.

13 ఏళ్ల వయసులో మెస్సీ కుటుంబం బార్సిలోనాకు వెళ్లింది.

అక్కడ అండర్-14 టీమ్‌లో చేరి 14 గేమ్స్‌లో 21 గోల్స్ చేసి అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు.

17 ఏళ్ల వయసులో స్పానిష్ లాలీగాలో యంగెస్ట్ అఫిషియల్ ప్లేయర్‌గా, గోల్ స్కోరర్‌గా రికార్డు నెలకొల్పాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)