డీఎస్‌పీ కాబోతున్న గిరిజన యువతి, ఏపీపీఎస్సీలో ఎలా విజయం సాధించారంటే...

వీడియో క్యాప్షన్, ఉచిత కోచింగ్‌తో ఏపీపీఎస్సీ గ్రూప్ 1‌ సాధించి డీఎస్పీ అవుతున్న గిరిజన యువతి..
డీఎస్‌పీ కాబోతున్న గిరిజన యువతి, ఏపీపీఎస్సీలో ఎలా విజయం సాధించారంటే...

డాక్టర్ అవ్వాలనుకున్న ఓ గిరిజన యువతి ఇప్పుడు డీఎస్పీ కాబోతున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలుకు చెందిన గిరిజన యువతి జీవన పడాల్ ఏపీ గ్రూప్ 1లో ఉత్తీర్ణత సాధించారు.

గిరిజన అభ్యర్థుల కోసం ఐటీడీఏ అందించిన సివిల్స్ అండ్ గ్రూప్స్ కోచింగే తన విజయానికి కారణమని ఆమె అన్నారు.

డాక్టర్ అవ్వాలనే కలను విడిచిపెట్టిన 23 ఏళ్ల జీవన.. డీఎస్పీగా ఎలా అయ్యారో వివరించారు.

డీఎస్పీ అవుతున్న గిరిజన యువతి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)