ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సీసీ కెమేరాలు మీ ప్రైవసీకి ప్రమాదకరమా?

వీడియో క్యాప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సీసీ కెమేరాలు మీ ప్రైవసీకి ప్రమాదకరమా?

సీసీ కెమెరాలు మన జీవితంలో భాగమైపోయాయి. కరోనా తర్వాత కాలంలో వీటి అవసరం మరింత పెరిగింది. అందుకే కేవలం సర్వైలెన్స్ కోసమే కాకుండా... పూర్తి హెల్త్ మానిటరింగ్ తో సహా అన్ని వివరాలూ సేకరించేలా సీసీ కెమెరాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సమ్మిళితం చేస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పని చేసే సీసీ కెమేరాలతో మీ ప్రైవసీ ప్రమాదంలో పడుతుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)