ఉత్తరాంధ్రను పొంగి పొర్లుతున్న వాగులు... తీవ్రంగా పంట నష్టం

వీడియో క్యాప్షన్, ఉత్తరాంధ్రను పొంగి పొర్లుతున్న వాగులు... తీవ్రంగా పంట నష్టం

వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ధాటికి గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో వాగులు, కాలువలు ఉప్పొంగి ప్రవహించాయి. దాంతో, అనేక గ్రామాల్లో నీరు నిలిచింది. పంట చేలు నీట మునిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)