యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలై ఏడాది తర్వాత పరిస్థితి ఎలా ఉంది?

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలై ఏడాది తర్వాత పరిస్థితి ఎలా ఉంది?

యుక్రెయిన్‌పై రష్యా యద్ధం కారణంగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. కానీ యుద్ధ ఖైదీల మార్పిడి విషయంలో ఇరు దేశాల మధ్య సహకారం కనిపిస్తోంది.

ఖైదీల ఎక్స్‌చేంజ్ కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకూ 17 వందల మంది యుక్రెయిన్ వ్యక్తులు, మహిళలు తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు.

యుక్రెయిన్‌లో యుద్ధం చేస్తూ పట్టుబడిన రష్యన్ సైనికులను ఉంచిన ప్రత్యేక కేంద్రంలోకి అరుదుగా లభించే అనుమతి బీబీసీ బృందానికి లభించింది.

వీరిలో చాలా మందిని మార్పిడికి అంగీకరిస్తామని.. యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే అనుమానం ఉన్నవారిని ఇక్కడే ఉంచుతామని యుక్రెయిన్ చెబుతోంది.

బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్‌హౌజ్ అందిస్తోన్న రిపోర్ట్.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)