క్వీన్ ఎలిజబెత్ II భారత్ పర్యటనలో ఏనుగు అంబారీపై ఊరేగింపుగా వెళ్లినప్పుడు..
ఇవి క్వీన్ ఎలిజబెత్ II భారత్ సందర్శించినప్పటి దృశ్యాలు.
వేలాది మంది ప్రజలు ఆమెను చూసేందుకు వచ్చారు.
భారత పర్యటనలో భాగంగా ఆమె కోల్‌కతాను సందర్శించారు.
ఆమె వెంట ప్రిన్స్ ఫిలిప్ ఉన్నారు.
గవర్నర్ నివాసానికి వెళ్లేదారిలో వేలాది మంది ప్రజలు వాళ్లిద్దరికీ స్వాగతం పలికారు.
క్వీన్ ఎలిజబెత్ బెంగళూరు చేరుకున్నప్పుడు... బెంగళూరు మహారాజు ఎయిర్ పోర్ట్‌లో ఆమెకు స్వాగతం పలికారు.
ఆ తర్వాత, క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్‌తో కలసి ముంబయి వెళ్లారు.
క్వీన్ ఎలిజబెత్ స్వాగత కార్యక్రమాల్లో భాగంగా వారణాసిలో 14 ఏనుగులతో ఊరేగింపు నిర్వహించారు.
అక్కడ కూడా ప్రజలు రాణిని చూసేందుకు ఎగబడ్డారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?
- కొత్త రాజు చార్లెస్ 3 వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
- రాజ కుటుంబంలోని సభ్యులు ఎవరు, రాజు నిర్వర్తించే విధులు ఏంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: రాజు చార్లెస్ తర్వాత సింహాసనాన్ని అధిష్టించే వారసులు ఎవరు?
- రాయల్ బ్రాండింగ్: రాణి మరణంతో బ్రిటన్ కరెన్సీ నోట్లు, నాణేలు, స్టాంపులు, పాస్‌పోర్టుల్లో వచ్చే మార్పులేంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: కోట్ల మంది భారతీయుల హృదయాలను ఈ రాణి ఎలా గెలుచుకున్నారు
- సంస్మరణ: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)