వింబుల్డన్‌పై యుక్రెయిన్ యుద్ధ ప్రభావం ఉంటుందా

వీడియో క్యాప్షన్, ఈసారి టెన్నిస్ ఆటగాళ్లకు ర్యాంకింగ్స్ లేని వింబుల్డన్

ఫ్రెంచ్ ఓపెన్ ముగియడంతో.. ప్రస్తుతం అందరూ వింబుల్డన్‌వైపు ఆసక్తిగా చూస్తున్నారు.

టెన్నిస్ పోటీల్లో అన్నిటికన్నా పాతదే కాదు ప్రతిష్టాత్మకమైన పోటీగా దీన్ని భావిస్తారు.

అయితే ఇంత పాపులర్ అయిన బ్రిటిష్ గ్రాండ్ స్లామ్ గురించి బీబీసీ ప్రతినిధి ఇవానా స్కటోలా అందిస్తున్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)