ఈరెండెల్: సూర్యుడి కంటే ప్రకాశవంతమైన నక్షత్రాన్ని గుర్తించిన హబుల్ టెలిస్కోప్

వీడియో క్యాప్షన్, ఈరెండెల్: సూర్యుడి కంటే ప్రకాశవంతమైన నక్షత్రాన్ని గుర్తించిన హబుల్ టెలిస్కోప్

ఇప్పటివరకూ గుర్తించని సుదూర నక్షత్రాన్ని హబుల్‌ టెలిస్కోప్‌ కనిపెట్టింది.

ఆ నక్షత్ర కాంతి భూమిని చేరడానికి 1,290 కోట్ల సంవత్సరాలు పట్టింది.

ఈ నక్షత్రం సూర్యుడి కంటే కాంతిమంతమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)