కల్పనా చావ్లా: చివరి రోజు ఏం జరిగింది?

వీడియో క్యాప్షన్, కల్పనా చావ్లా: చివరి రోజు ఏం జరిగింది?

2003 ఫిబ్రవరి 1న అంతరిక్షం నుంచి భూమికి తిరిగొస్తున్న కొలంబియా స్పేస్ షటిల్‌ ప్రమాదంలో భారత్‌కి చెందిన కల్పనా చావ్లా సహా ఏడుగురు చనిపోయారు.

ఈ ప్రమాదం జరుగుతుందని నాసాకు ముందే తెలుసా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)