ఆకాశం నుంచి రాలిపడిన అగ్ని గోళాలు.. ఉల్కలా? ఉపగ్రహ శకలాలా?

వీడియో క్యాప్షన్, ఆకాశం నుంచి రాలిపడిన అగ్ని గోళాలు.. ఉల్కలా? ఉపగ్రహ శకలాలా?

తెలంగాణలో రాత్రి ఆకాశంలో భగభగ మండుతూ పడుతున్న అగ్నిగోళాల్ని చూసి జనం వణికిపోయారు. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కనిపించిన ఆ అగ్నిగోళాలు ఏంటి? అవి ఉల్కలా? లేక ఉపగ్రహ శకలాలా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)