క్వీన్ ఎలిజబెత్ 2: ప్లాటినం జూబ్లీ పూర్తి చేసుకున్న తొలి సామ్రాజ్ఞి

వీడియో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్ 2: ప్లాటినం జూబ్లీ పూర్తి చేసుకున్న తొలి సామ్రాజ్ఞి

ఫిబ్రవరి 6వ తేదీతో క్వీన్ ఎలిజబెత్ 2 అధికారాన్ని చేపట్టి 70 ఏళ్లు. బ్రిటిష్ రాచకుటుంబంలో ప్లాటినం జూబ్లీ పూర్తి చేసుకున్న తొలి సామ్రాజ్ఞి ఆమె. ఈ సందర్భంగా ఏడు దశాబ్దాల విశేషాలు 2 నిమిషాల్లో మీకోసం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)