ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలను బద్ధశత్రువులుగా మార్చింది ఎవరు

వీడియో క్యాప్షన్, చరిత్రలో 70 ఏళ్ల పాటు సాగిన ఆ యుద్ధంలో ఇప్పటికీ విజేతలెవరో తేలలేదు

మానవ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలంగా జరిగిన యుద్ధంగా కొరియా యుద్ధాన్ని చెప్తారు.

నార్త్ కొరియా, సౌత్ కొరియాలను బద్ధశత్రువులుగా మార్చింది ఎవరు?

ఈ యుద్ధంలో విజేతలెవరో ఇప్పటికీ ఎందుకు తేలలేదు?

పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)