ఒకే బ్యాంకు ఖాతా వాడుతున్నారా.. డబ్బంతా అందులోనే డిపాజిట్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త..

వీడియో క్యాప్షన్, మీ బ్యాంకు దివాళా తీస్తే మీరు డిపాజిట్ చేసిన డబ్బు పరిస్థితేంటి?

గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు రూ.11 లక్షల కోట్ల నిరర్థక ఆస్తుల్ని ప్రకటించాయి. ఒక బ్యాంకు దివాళా తీస్తే, అందులో ఖాతాదారుల డిపాజిట్ల సంగతేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)