టాయ్‌లెట్‌కి వెళ్లి మూత్రం పోస్తున్న ఆవులు..

వీడియో క్యాప్షన్, టాయ్‌లెట్‌కి వెళ్లి మూత్రం పోస్తున్న ఆవులు..

ఆవులు మరుగుదొడ్డి వాడటం నేర్చుకున్నాయి. మూత్రం పోసేందుకు టాయ్‌లెట్‌కి వెళ్తున్నాయి. జర్మనీ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో భాగంగా ఆవులు మరుగుదొడ్డికి వెళ్లడం ప్రారంభించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)