అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల రాకతో భారత్‌కు కొత్త చిక్కులు తప్పవా?

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల రాకతో భారత్‌కు కొత్త చిక్కులు తప్పవా?

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ రాక భారత్‌కు మరో తలనొప్పిగా మారుతుందా? పాకిస్తాన్, చైనా వ్యూహమేంటి?

తాలిబాన్లు మెరుపు వేగంతో అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకోవడం ప్రపంచవ్యాప్తంగా భద్రత, దౌత్య రంగాల నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది.

అఫ్గానిస్తాన్‌లోని తాజా పరిణామాలు భారత్ సహా దక్షిణాసియాపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? నిపుణులు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)