గాలిలో ఎగిరే కారు: హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లో

వీడియో క్యాప్షన్, గాలిలో ఎగిరే కారు: హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లో

గాలిలో రివ్వున ఎగిరే కారు ఇది. ఒక్క మీట నొక్కితే మూడు నిమిషాల్లో ఇది విమానంలా మారిపోతుంది. మామూలు కారులాగే దీనిలో పెట్రోల్ పోయించుకోవచ్చు.

ఈ కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లోపే వెళ్లొచ్చట. దీని స్పీడ్ ఎంతంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)