విశ్వ రహస్యాలు శోధించే ప్రయోగశాలలో పరిశోధనలు ఏం చెబుతున్నాయి

వీడియో క్యాప్షన్, విశ్వ రహస్యాలు శోధించే ప్రయోగశాలలో పరిశోధనలు ఏం చెబుతున్నాయి

విశ్వం పుట్టుక రహస్యాన్ని ఛేదించేందుకు చికాగోలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రయోగశాల ఇది.

ఇక్కడ కణాలను కాంతివేగంతో పరుగులు పెట్టిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక్కడి పరిశోధనల్లో దొరికిన ఆధారాలు ఏం చెప్తున్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)