ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశంలో పెట్రోల్ దొరకట్లేదు

వీడియో క్యాప్షన్, ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశంలో పెట్రోల్ దొరకట్లేదు

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనెజ్వేలా. కానీ అక్కడే ప్రజలకు పెట్రోల్ దొరకడం లేదు. అధ్యక్షుడు నికొలస్ మదురో హయాంలో నిర్వహణ లోపం, అవినీతితో చమురు ఉత్పత్తి ఆగిపోయింది. దాంతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. బీబీసీ దక్షిణ అమెరికా కరెస్పాండెంట్ కేటీ వాట్సన్ వెనెజ్వేలా తీరప్రాంతం కరబోబా నుంచి అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)