ఇక్కడ ప్రజలు భూ గర్భంలో పట్టణం కట్టుకుని నివసిస్తున్నారు.. ఎందుకు?

వీడియో క్యాప్షన్, ఇక్కడ 60 శాతం ప్రజలు భూ గర్భంలో నివసిస్తున్నారు..ఎందుకు?

ఇక్కడ ప్రజలు భూ గర్భంలో నివసిస్తున్నారు. భూమి లోపల ఏకంగా ఒక పట్టణమే నిర్మించారు.

బయట అణు యుద్ధం జరుగుతున్నా సరే, తాము ప్రశాంతంగా నిద్రపోతామని ఈ పట్టణ వాసులు అంటున్నారు.

ఈ భూగర్భ గృహాల్లో నాలుగు పడక గదుల ఇళ్లు, షవర్ సదుపాయాలూ ఉన్నాయి.

ఈ భూగర్భ గృహాల్లోకి ఒక్కసారి వెళ్లి చూస్తే ఇక అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుందని చాలా మంది చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)