బ్లాక్ లైవ్స్ మ్యాటర్: ముగ్గురు మహిళలు ఒక హ్యాష్ ట్యాగ్‌తో నిర్మించిన ప్రపంచ ఉద్యమం

వీడియో క్యాప్షన్, బ్లాక్ లైవ్స్ మ్యాటర్: ముగ్గురు మహిళలు ఒక హ్యాష్ ట్యాగ్‌తో నిర్మించిన ప్రపంచ ఉద్యమం

బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమ వ్యవస్థాపకులు బీబీసీ 100 మంది మహిళలకు తమ ఆలోచనలు, అనుభవాలు పంచుకున్నారు.

అమెరికాలో వేర్వేరు ప్రాంతాల్లో నివసించే ముగ్గురు మహిళలు.. 2013లో ఎలా కలుసుకున్నారనేది చెప్పారు.

ఒక లేఖ ముగింపులో రాసిన ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ను వైరల్ చేయటానికి ఎలా కృషి చేసిందీ వివరించారు.

ఏడేళ్లలో ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద ఉద్యమంగా పరిగిణించేంతటి ఉద్యమంగా మారిన క్రమాన్ని విశదీకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)