కరోనావైరస్ కారణంగా.. పాతికేళ్లు తిరోగమించిన మహిళల సమానత్వం

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ కారణంగా.. పాతికేళ్లు తిరోగమించిన మహిళల సమానత్వం

కరోనావైరస్ మహిళల సమానత్వాన్ని రెండు దశాబ్దాల వెనక్కి తీసుకుని వెళ్లిపోయేలా ఉంది.

మహమ్మారికి ముందు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,600 కోట్ల గంటల పాటు ఎలాంటి జీతం లేని పని చేస్తున్న వారిలో 75 శాతం మంది మహిళలు ఉండేవారు.

కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇంటి పనులు, ఇతర బాధ్యతలతో మరింత అలసిపోతున్నారు.

మళ్లీ 1950ల నాటికి వెళ్లే ముప్పు ఉందని ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం హెచ్చరిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)