చంద్రుడిపైకి మొదటిసారి మహిళను పంపటానికి నాసా యత్నం.. పలు దేశాల అభ్యంతరం

వీడియో క్యాప్షన్, చంద్రుడిపైకి మొదటిసారి మహిళను పంపటానికి నాసా యత్నం.. పలు దేశాల అభ్యంతరం

ఆర్టిమిస్ అనే ప్రాజెక్టు ద్వారా.. చంద్రుడిపైకి స్త్రీ, పురుష వ్యోమగాముల్ని పంపేందుకు నాసా ప్రయత్నాలు చేస్తోంది.

ఈ ప్రాజెక్టు ద్వారా తొలిసారిగా ఒక మహిళను చంద్రుడిపైకి పంపడంతో పాటు, అక్కడ మనుషుల శాశ్వత నివాసానికి సంబంధించిన ప్రయోగాలు కూడా చేస్తోంది.

కానీ దీనిపై కొన్ని దేశాలు విమర్శలు చేస్తున్నాయి. ఎందుకంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)