జపాన్: వీళ్లు ఏడవడం నేర్చుకుంటున్నారు.. ఎందుకు?

వీడియో క్యాప్షన్, జపాన్: వీళ్లు ఏడవడం నేర్చుకుంటున్నారు.. ఎందుకు?

చిన్నప్పటి నుంచి ఏడవకూడదు అని అంతా నేర్పిస్తుంటారు. జపాన్‌లో ఒకాయన ఇప్పుడు ఏడవడం నేర్పిస్తున్నారు.

ఈ రోజు మీరు ఏడ్చారా? పోనీ నిన్న ఏడ్చారా?.. ఇలాంటి ప్రశ్నలు అడగడమే కాదు.. దగ్గరుండి మరీ ఏడిపిస్తున్నారు ఆయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)