అర్మేనియా - అజ‌ర్‌బైజాన్ యుద్ధం ఎందుకు జరుగుతోంది?

వీడియో క్యాప్షన్, అర్మేనియా- అజ‌ర్‌బైజాన్ యుద్ధం ఎందుకు జరుగుతోంది?

అర్మేనియా- అజ‌ర్‌బైజాన్ మ‌ధ్య భీక‌ర పోరు కొన‌సాగుతోంది. ఈ దాడుల్లో 200 మందికి పైగా చ‌నిపోయారు. ఈ హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌కు కార‌ణ‌మేంటి? ఈ దేశాల మ‌ధ్య వివాదం ఎప్పుడు మొద‌లైంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)