బీబీసీ పరిశోధన: లిబియాలో సైనిక అకాడెమీపై దాడికీ.. చైనా క్షిపణికీ లింకేంటి?

వీడియో క్యాప్షన్, బీబీసీ పరిశోధన: లిబియాలో సైనిక అకాడెమీపై దాడికీ.. చైనా క్షిపణికీ లింకేంటి?

ఈ ఏడాది జనవరిలో లిబియా రాజధాని ట్రిపోలీ నగరంలోని సైనిక అకాడెమీలో క్యాడెట్ల బృందం మధ్యలో పేలుడు జరిగింది. అందులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి చేసింది ఎవరు? దేని సాయంతో దాడి చేశారు? అన్న అంశాలపై బీబీసీ పరిశోధన జరిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)