లండన్‌లో విచారణకు హాజరైన నీరవ్ మోదీ

వీడియో క్యాప్షన్, లండన్‌లో విచారణకు హాజరైన నీరవ్ మోదీ

భారత్‌కు అప్పగించే అంశానికి సంబంధించిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోమవారం లండన్‌ కోర్టులో విచారణకు హాజరయ్యారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల కుంభకోణం కేసులో ఆయన ప్రధాన నిందితుడు.

ఆయన 2019 మార్చిలో లండన్‌లో అరెస్టయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)