బెలారుస్ చరిత్రలో అతిపెద్ద ప్రజా నిరసన, తుపాకితో తిరుగుతున్న అధ్యక్షుడు

వీడియో క్యాప్షన్, బెలారుస్ చరిత్రలో అతిపెద్ద ప్రజా నిరసన, తుపాకితో తిరుగుతున్న అధ్యక్షుడు

తూర్పు ఐరోపాలోని బెలారుస్‌లో అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో రాజీనామా చేయాలంటూ రాజధాని మినస్క్‌లోని సెంట్రల్ స్క్వేర్ లో లక్షలాదిగా ప్రజలు నిరసన చేపట్టారు.

బెలారుస్ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రజా నిరసన. ఎన్నికలు జరిగి రెండు వారాలు కూడా పూర్తి కాకముందే ఇంత పెద్ద ప్రజా నిరసన ఎందుకు తలెత్తింది. ఈ నిరసనల వెనుక విదేశీ శక్తులన్నాయన్న లుకాషెంకో వాదనల్లో నిజమెంత?

అసలు అధ్యక్షుడు తుపాకీ పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)