'పాకిస్తాన్‌లో భగత్ సింగ్‌ను ఉరితీసిన చోటుకు ఆయన పేరే పెట్టాలి'

వీడియో క్యాప్షన్, 'భగత్ సింగ్‌ను ఉరితీసిన చోటుకు ఆయన పేరే పెట్టాలి'

భగత్ సింగ్ ను ఉరి తీసిన ప్రదేశానికి... ఆయన పేరు పెట్టాలన్న పోరాటం నేటికీ కొనసాగుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికీ ఈ విషయంపై ఎందుకు సానుకూలంగా స్పందించడం లేదు.

1931 మార్చి 23 ఉదయం ఏడుగంటల 30 నిముషాలకు లాహోర్ జైల్లో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్ దేవ్‌లను ఉరితీశారు. అప్పటి నుంచి గత 9 దశాబ్దాలుగా అక్కడ నేటికీ భగత్ సింగ్ స్ఫూర్తితో పాటు, వివాదం కూడా కొనసాగుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)