కరోనా లాక్డౌన్: బ్రిటన్‌లో రోజూ వేల మందికి భోజనం పెడుతున్న సిక్కు గురుద్వారా
బ్రిటన్‌లో ఈ నెల 15 నుంచి ప్రార్థనా స్థలాలు తిరిగి తెరుచుకోనున్నాయి. అన్ని చోట్లా పరిమిత సంఖ్యలోనే ప్రజలు పార్థనలు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇక మరోవైపు.. లండన్‌లోని ఒక సిక్కు గురుద్వారా అన్నార్థులకు అత్యవసర ఆహార సేవలు అందిస్తోంది. ఆహారం బాగా అవసరం ఉన్నవారితో పాటు.. జాతీయ ఆరోగ్య వ్యవస్థకు చెందిన వేలాదిమంది సిబ్బందికి సైతం రోజూ భోజనం అందిస్తోంది.
ఆ గురుద్వారాపై ప్రత్యేక కథనం పై వీడియోలో చూడండి.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- డారెన్ సామీ 'ఆగ్రహం' భారత్‌లో సామాజిక వాస్తవాలను బయటపెట్టిందా?
- కరోనావైరస్: దిల్లీలోని తెలుగువారు ఏమంటున్నారు... కరోనాను గెలిచిన వారి అనుభవాలేంటి?
- కరోనావైరస్: తెలంగాణ ఆస్పత్రుల్లో తగినన్ని బెడ్స్ ఉన్నాయా? అనుమానాలు ఎందుకు?
- కరోనావైరస్: ఇదే చివరి మహమ్మారి కాదా? భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయా?
- అమెరికాలో నల్లజాతీయుల ఉద్యమం నుంచి భారత దళిత ఉద్యమకారులు నేర్చుకోవాల్సింది ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)