లాక్‌డౌన్‌లో చదువు కోసం ప్రపంచ ఉత్తమ ఉపాధ్యాయుడు చెప్తున్న చిట్కాలు

వీడియో క్యాప్షన్, లాక్‌డౌన్‌లో చదువు కోసం ప్రపంచ ఉత్తమ ఉపాధ్యాయుడు చెప్తున్న చిట్కాలు

కెన్యాకు చెందిన పీటర్ తబీచీ 12 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

ఆయన 2019లో ప్రపంచంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు గెలుచుకున్నారు. దానితో పాటే 10 మిలియన్ డాలర్ల బహుమతి కూడా సొంతం చేసుకున్నారు.

కెన్యాలో అందిరి లాగానే ఆయన కూడా లాక్‌డౌన్‌లో ఉన్నారు. అయితే.. ఇంట్లో ఉండి చదువుకోవటం, నేర్చుకోవటం ఎలా అనేది అందరితో పంచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)