హ్యాపీ న్యూ ఇయర్: పిడిగుద్దులతో 2019కి స్వాగతం

ఫొటో సోర్స్, Getty Images
ప్రేమ వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు.. ఇలాంటి ఏ సమస్యనైనా పెరూలో నూతన సంవత్సరాదికి ముందు రోజున పరిష్కరించుకోవచ్చు.
అదీ.. గోదాలో పిడిగుద్దులతో.
విచిత్రమైన ఆ సంప్రదాయంతో సంబంధాలు బలపడతాయనేది వాళ్ల నమ్మకం.
మరిన్ని వివరాల కోసం కింది వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
- పిల్లలకు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నాయా.. కారణం ఇదే
- భీమా కోరెగాం: హింస జరిగి ఏడాది.. ఇప్పుడక్కడ ఎలా ఉంది
- రోబో చేతి మద్యం తాగాలంటే ఆ బార్‌కు వెళ్లాల్సిందే
- ఎంపీగా గెలిచిన బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ ముషార్రఫ్ మొర్తాజా
- చరిత్రలోనే బలమైన ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులకు తెలుగు ఎందుకు నేర్పేది?
- నీళ్ళ లోపల చూడగలరు, చలికి వణకరు, ఎత్తులంటే ఏమాత్రం భయపడరు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





