Diwali: టపాకాయలు కాల్చితే అన్ని రకాల రంగులు ఎలా వస్తాయి?

వీడియో క్యాప్షన్, టపాకాయలు కాల్చితే అన్ని రకాల రంగులు ఎలా వస్తాయి?

టపాకాయలు కాల్చితే వెలుగు జిలుగుల రంగులు ఎలా వస్తాయి? తారాజువ్వలు ఆకాశంలోకి దూసుకుపోగానే అది ఎన్నెన్నో రంగులుగా ఎలా పేలిపోతుంది?

ఒక్కో రంగుకు ఒక్కో లోహం ఉంటుంది. ఆ లోహాల్ని ఎంత మోతాదులో వాడతారు? ఒక టపాకాయ ఎంత శబ్దంతో పేలాలో ఎలా నిర్ణయిస్తారు?

ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)