మణిపుర్‌ హింస: ఈశాన్య భారత రాష్ట్రంలో ఘర్షణలకు కారణాలేమిటి?

వీడియో క్యాప్షన్, మణిపుర్‌ హింస: ఈశాన్య భారత రాష్ట్రంలో ఘర్షణలకు కారణాలేమిటి?

మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. కుకి, మెయితెయ్ తెగల మధ్య ఘర్షణల్లో ఇప్పటివరకు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. మణిపుర్‌లో ఘర్షణలకు కారణాలు ఏమిటి? దీనికి సమాధానం తెలియాలంటే ముందుగా మణిపుర్ సామాజిక పరిస్థితుల గురించి అర్థం చేసుకోవాలి.

మణిపుర్ జనాభా 30 లక్షల నుంచి 35 లక్షలు ఉంటుంది. ఈ రాష్ట్రంలో మెయితెయ్, నాగా, కుకి అనే మూడు ప్రధాన కులాలున్నాయి. మెయితెయ్ కులంలో ప్రధానంగా హిందువులు ఉంటారు. కానీ వారిలో కొందరు ముస్లింలు కూడా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మెయితెయ్ కులస్థుల సంఖ్యే ఎక్కువ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)