యూట్యూబర్లు ఇచ్చే ఆర్థిక సలహాలు ఎంతవరకు పాటించొచ్చు

వీడియో క్యాప్షన్, సంక్లిష్టమైన ఆర్థిక అంశాలను తేలికగా ప్రజలకు వివరిస్తోన్న ఇన్‌ఫ్లుయన్సర్స్

ఆర్థిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఫినాన్షియల్ కంటెంట్ క్రియేటర్స్‌కు మన దేశంలో పాపులారిటీ పెరుగుతోంది.

వీళ్లంతా వ్యక్తిగత ఆర్థిక అంశాలపై అనేక విషయాలు తమ వీడియోల ద్వారా వివరిస్తున్నారు.

దాంతో ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లలోనూ వీరికి మంచి గుర్తింపు వస్తోంది.

బీబీసీ ప్రతినిధి నిఖిల్ ఇనామ్‌దార్ అందిస్తోన్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)