భర్తను చంటి పిల్లాడిలా కాపాడుకుంటున్న మహిళ కథ..

వీడియో క్యాప్షన్, భర్తను చంటి పిల్లాడిలా కాపాడుకుంటున్న మహిళ కథ..

’’దేవుడు రోజుకు 24 గంటలే ఎందుకిచ్చాడా? అని నేను చాలాసార్లు అనుకుంటా. రోజూ ఇంకాస్త సమయం ఉంటే బాగుండేది. నాకు ఈ సమయం సరిపోవట్లేదు’’ అని అంటున్నారు ఈ మహిళ.

మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధితో బాధపడుతున్న తన భర్తను పదేళ్లుగా చంటి పిల్లాడిలా కాపాడుకుంటున్నారు ఆమె.

వీరిది హరియాణా రాష్ట్రంలోని రోహ్‌తక్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)