‘న్యాయం జరిగితే సరిపోదు, వివక్ష చూపే మగాళ్ల స్వభావం మారాలి’

వీడియో క్యాప్షన్, ‘న్యాయం జరిగితే సరిపోదు, వివక్ష చూపే మగాళ్ల స్వభావం మార్చాలి’

మెక్సికోలో మహిళలపై హింస పెరుగుతోంది.

2001 నుంచి యాసిడ్ దాడులకు గురైన మహిళల్లో దాదాపు 20 శాతం మంది చావు అంచుల వరకూ వెళ్లారు.

వారంతా ఏం కోరుకుంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)