250 కోట్ల ఏళ్ల కిందటి ఖాజాగూడ రాళ్లను పరిరక్షించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది

వీడియో క్యాప్షన్, 250 కోట్ల ఏళ్ల కిందటి ఖాజాగూడ రాళ్లను పరిరక్షించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది

హైదరాబాద్ ఖాజాగూడలో ఉన్న ఈ రాళ్లు 250 కోట్ల ఏళ్ల నాటివని నిపుణులు చెప్తున్నారు.

మెహెర్ బాబా 9 రోజులు ధ్యానం చేసిన గుహ కూడా ఇక్కడే ఉంది.

ఇలాంటి ప్రాకృతిక అద్భుతాల్ని పరిరక్షించుకోవాలని వాళ్లు పోరాడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)