శ్రీకాకుళం: ‘హిజ్రాలతో రాత్రివేళ పూజలు.. ఊళ్లోకి ఎవరూ రాకుండా కంచెలు’
శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామంలో ఈ నెల 17 నుంచి 25 వరకు లౌక్ డౌన్ విధించారు.
ఈ ఊరివాళ్లు బయటికి వెళ్లట్లేదు, బయటి వాళ్లని రానివ్వట్లేదు.
అయిదుగురు హిజ్రాలను తీసుకొచ్చి రాత్రిళ్లు పూజలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు.
ఇవి కూడా చదవండి
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద ముఖర్జీ దీనిని ఎందుకు వ్యతిరేకించారు?
- ఇంద్రవెల్లి ఘటనకు 41ఏళ్లు: ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’ కథ ఇదీ
- మనకు తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో, ఎంతసేపు ఎండలో ఉండాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)