లిక్విడ్ డైట్‌తో బరువు తగ్గడం సాధ్యమేనా?

వీడియో క్యాప్షన్, లిక్విడ్ డైట్‌తో బరువు తగ్గడం సాధ్యమేనా?

ప్రముఖ క్రికెట్ర షేన్ వార్న్ చనిపోవడానికి ముందు లిక్విడ్ డైట్ మీద ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇంతకీ లిక్విడ్ డైట్ అంటే ఏమిటి?

దీంతో బరువు తగ్గడం సాధ్యమేనా? ఇది శరీరంపై చూపే ప్రభావం ఏమిటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)