ఈ మొక్కలు పులుల ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి

వీడియో క్యాప్షన్, పులులకు ప్రాణ సంకటం ఈ మొక్కలు

భారతదేశంలో పులుల మనుగడకే ముప్పుగా మారుతున్న విదేశీ కలుపు మొక్కలు అసలు ఇండియాలోకి ఎలా వచ్చాయి?

వీటి వల్ల పులులకు ఎలాంటి నష్టం కలుగుతోంది.

విదేశీ మొక్కల కారణంగా స్వదేశీ మొక్కలు తగ్గిపోతాయి. విదేశీ కలుపు మొక్కలు వేగంగా పెరుగుతూ తమ వేర్ల వ్యవస్థ ద్వారా కొన్ని రసాయనాలు వ్యాపింజేస్తాయి.. అవి స్థానిక వృక్ష జాతుల విస్తరణకు ఆటంకం కలిగిస్తాయి.

టైగర్ రిజర్వ్‌లలో ఇలాంటి కలుపు మొక్కల వల్ల స్థానిక మొక్క జాతులు పెరగవు. అప్పుడు ఆ మొక్కలపై ఆధారపడే జంతువుల సంఖ్య తగ్గి పులులకు ఆహారం కొరత ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)