నల్గొండ జిల్లాలో కూలిన శిక్షణ విమానం

వీడియో క్యాప్షన్, నల్గొండ జిల్లాలో కూలిన శిక్షణ విమానం

తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో తేలికపాటి శిక్షణ విమానం కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.

పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలోని రామన్నగూడెంతండా ప్రాంతంలో ఇది కుప్ప కూలింది.

ఆ సమయంలో దట్టమైన మంటలు చూశామని స్థానిక రైతులు చెబుతున్నారు.

సంఘటన స్థలానికి పోలీస్, రెవెన్యూ, వైద్య బృందాలు చేరుకున్నాయి.

ISWOTY

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)