ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే: చిల్లర లేదని చెప్పి ఈ డిజిటల్ బెగ్గర్‌కు దానం చేయకుండా తప్పించుకోలేరు
మెడలో క్యూఆర్ కోడ్‌తో కనిపిస్తున్న ఈయన పేరు రాజు.
బిహార్‌లోని బేతియా రైల్వే స్టేషన్లో కనిపిస్తారీయన.
ఈయన వృత్తి యాచన. అయితే, మిగతా అందరు యాచకులకంటే ఈయన పూర్తిగా భిన్నం.
ఈయన డిజిటల్ బెగ్గర్. ఆన్‌లైన్ పేమెంట్లు తీసుకుంటారు.
ఆటోడ్రైవర్లు తమ చార్జీలను కస్టమర్ల నుంచి క్యూఆర్ కోడ్ సహాయంతో తీసుకోవడం గమనించిన ఈయన తాను కూడా అలాగే దానం స్వీకరించాలనుకున్నారు.
అప్పటి నుంచి మెడలో క్యూఆర్ కోడ్‌తో ఇలా భిక్షాటన చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ సైట్లలోని నా ఫొటోలను తెలిసినవారు ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉంది’
- 'హిజాబ్‌కు రియాక్షనే కాషాయ కండువా'-ఉడుపి నుంచి గ్రౌండ్ రిపోర్ట్
- ‘యుక్రెయిన్‌లో ఉండొద్దు, ఇండియా వెళ్లిపోండి’ - భారత పౌరులకు రాయబార కార్యాలయం సూచన
- ‘పరిహారం ఇవ్వలేదు, పునరావాస కాలనీలు కట్టలేదు. కానీ ఊళ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు’
- యుక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తప్పించడానికి 5 మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




