నిజామాబాద్: అంకాపూర్ చికెన్‌‌కు అంత రుచి ఎలా వస్తుందో ఫార్ములా చెప్పేశారు

వీడియో క్యాప్షన్, అంకాపూర్ చికెన్‌‌కు అంత రుచి ఎలా వస్తుందో ఫార్ములా చెప్పేశారు

నిజామాబాద్ జిల్లా అంకాపూర్ చికెన్ అంటే చాలా ఫేమస్.

అక్కడి చికెన్ రుచే వేరు అంటారు భోజన ప్రియులు.

మరి, అంకాపూర్ చికెన్ ఎలా వండుతారు? అందులో ఏఏ పదార్థాలు వేస్తారు?

అంకాపూర్ చికెన్‌కు ఎందుకంత రుచి వస్తుంది? వంటి అన్ని వివరాలూ ఈ వీడియోలో చూసేద్దాం.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)